Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ

న్యూయార్క్‌ : కోవిడ్‌ వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల వల్ల బాగా దెబ్బతింటున్నది అతి తక్కువ ఆదాయం కలిగిన దేశాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గెబ్రియెసెస్‌ హెచ్చరించారు. 3.9 కోట్ల డోసుల కోసం దరఖాస్తు చేస్తే కేవలం 25 డోసులు అందాయని తెలిపారు. ''తీవ్రమైన స్థాయిలో నైతిక విలువలు దెబ్బతినే ప్రమాదం ముంగిట మనమున్నాం. ఆ వైఫల్యానికి మూల్యం నిరుపేద దేశాల్లోని ప్రజల ప్రాణాలు, ఉద్యోగాలు.'' అని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా తమ దేశాల్లోని ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకు వ్యాక్సిన్లు అందేలా చూడడం అన్ని ప్రభుత్వాల ప్రధాన బాధ్యతే అంతే కానీ, నిరుపేద దేశాల్లో అవసరమైన వారికి అందకుండా సంపన్న దేశాల్లోని యువతకు, ఆరోగ్యవంతమైన ప్రజలకు కూడా టీకాలు అందేలా చూడడం సరైన పని కాదని అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ అందచేసిన సమాచారం ప్రకారం, కోవిడ్‌ వ్యాక్సిన్లు 25 మాత్రమే అందుకున్న ఏకైక దేశం గినియా. అంటే ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో 0.00006 శాతం వ్యాక్సిన్లు గినియాకు అందాయి. గతవారం డబ్ల్యూహెచ్‌ఓ యూరప్‌ శాఖ డైరెక్టర్‌ మాట్లాడుతూ, మొత్తం డోసుల్లో 95 శాతాన్ని కేవలం పది దేశాలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. కొవాక్స్‌ కేంద్రానికి వెలుపల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయవద్దని ప్రభుత్వాలను డబ్ల్యూహెచ్‌ఓ కోరింది. దీనివల్ల నిరుపేద దేశాలు తమ ప్రజలకు టీకాలు వేయడం మరింత కష్టసాధ్యం కాగలదని అన్నారు. కొవాక్స్‌ పథకం ద్వారా టీకాల పంపిణీ ప్రారంభిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!

తాజా వార్తలు

07:33 PM

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత..

07:26 PM

ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది

07:16 PM

అనంతపురం జిల్లా సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:13 PM

బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి

06:33 PM

ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

06:24 PM

విశ్వాస పరీక్షలో నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

05:54 PM

భర్తను కోల్పోయిన టీచర్ కు స్టూడెంట్ రాసిన లెటర్.. వైరల్

05:48 PM

ఏపీలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

05:22 PM

దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు

05:18 PM

100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.