Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌

- కరోనా మరణాలు 20 లక్షలకు పైనే..
- కొత్త వేరియంట్లు ఆందోళనకరం: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: బ్రిటన్‌లో వెలుగుచూసి.. ఆ దేశంలో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే యూకే రకం కరోనా వేరియంట్‌ను దాదాపు 60 దేశాల్లో గుర్తించామని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. గత వారం రోజుల్లో మరో పది దేశాల్లో ఈ కొత్త వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 20 లక్షలు దాటడంతో.. కొత్త వేరియంట్‌ ఆందోళనకరమని పేర్కొంది. బ్రిటన్‌ కొత్త రకం కరోనా వేరియంట్‌తో పాటు సౌతాఫ్రికా రకం వైరస్‌ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సౌతాఫ్రికా కరోనా వేరియంట్‌ కూడా 23 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. గత వారం రోజుల్లో కరోనా వల్ల 93 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు డబ్ల్యూహెచ్‌వో వారాంతపు నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో మరో 4.7 కోట్ల మందికి వైరస్‌ సంక్రమించినట్టు పేర్కొంది.
అలాగే, కరోనా వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకూ వైరస్‌ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ప్రపంచదేశాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలిపింది. డిసెంబర్‌లో గుర్తించిన ఈ బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నదని పేర్కొంది. ఇక ఐరోపాలో ఇటీవలే సామూహిక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం.. అక్కడ వైరస్‌ వ్యాప్తికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా ఆగస్టు చివరి నాటి 70 శాతం జనాభాకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు యురోపియన్‌ యూనియన్‌ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, జర్మనీ దేశాలు టాప్‌-10లో ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!

తాజా వార్తలు

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.