Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2021

ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు

- బైడెన్‌ మరో కీలక నిర్ణయం!
వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బైడెన్‌ ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక అదేశాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. తాజా గా కరోనా మహమ్మారితో దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 1.9 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన ఆదే శంపై సంతకం చేశారు. 'ది అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌' పేరుతో ప్రకటిం చిన ఈ భారీ ప్యాకేజీ కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశ మనం కలిగించనుందని వెల్లడించారు. దీంతో అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు (1.46 లక్షలు) జమ కాను న్నాయి. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. కరోనా వల్ల అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే 600 డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇవి ఏమాత్రమూ సరిపోవని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అద్దె ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. అతేకాకుండా 'ది అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌'లో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి, అధిక సమయం పని చేసే వారి కనీస వేతనాల పెంపును ప్రస్తావించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అణచివేతను లెక్కచేయం!
కరోనా ఉపశమన బిల్లుకు సెనేట్‌ ఆమోదం
ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌
భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను ఆమోదించవద్దు
విశ్వాస పరీక్షలో గట్టెక్కిన ఇమ్రాన్‌
పోప్‌ ఫ్రాన్సిన్‌- షియా మతాధికారి చారిత్రాత్మక భేటీ
యెమెన్‌ కు సాయంలో కోత
జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు

తాజా వార్తలు

09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

09:35 PM

మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా పాజిటివ్ కేసులు

09:18 PM

పోలీసుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

09:13 PM

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళ ఎమ్మెల్యే

09:06 PM

కోల్‌కతా రైల్వే కార్యాలయాలున్న భవనంలో అగ్నిప్రమాదం

08:39 PM

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

08:36 PM

హైదరాబాద్ ఫీవర్‌ ఆసుపత్రిలో ఉరేసుకొని రోగి ఆత్మహత్య

08:14 PM

87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

08:01 PM

అల్లోల దివ్యారెడ్డికి ‘పవర్ ఉమెన్’ అవార్డు..

07:42 PM

మంటలు చెలరేగితే నన్ను కాపాడారు..టీడీపీ కార్యకర్త

07:35 PM

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు..మూడు స్థానాల్లో పోటీ

07:21 PM

75 ఏండ్ల స్వాతంత్య్రం..సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

07:06 PM

రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయలేం : కేంద్ర ప్రభుత్వం

06:57 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

06:37 PM

హైదరాబాద్ పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానం..

06:04 PM

ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు

06:01 PM

మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు..

05:50 PM

'సైనా' నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

05:44 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

05:43 PM

కేసీఆర్ సర్కారు‌కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి : కోదండరాం

05:40 PM

రూ.30 లక్షల ఇచ్చి నగ్న వీడియోల సీడీ తీసుకెళ్లు..

04:33 PM

తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద కారులో మంటలు..

03:59 PM

తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక

03:52 PM

విశాకలో గంజాయి ప్యాకెట్లు పట్టివేత

03:35 PM

మహిళా దినోత్సవం రోజునే మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

03:22 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న కేయూ జేఏసీ నేత

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.