Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2021

వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత

వాషింగ్టన్‌ : వైట్‌హౌస్‌ బడ్జెట్‌కు అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపిక చేసిన నీరాటాండెన్‌ ధృవీకరణను తాను వ్యతిరేకిస్తున్నానని డెమోక్రటిక్‌ సెనేటర్‌ జో మంచీన్‌ శుక్రవారం ప్రకటించారు. పక్షపాతంతో కూడిన ఆమె బహిరంగ ప్రకటనలు కాంగ్రెస్‌ సభ్యులకే కాకుండా నిర్వహణ, బడ్జెట్‌ కార్యాలయం డైరెక్టర్ల మధ్య సత్సంబంధాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని తాను విశ్వసిస్తున్నానని మంచీన్‌ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆమెకు తాను మద్దతు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, అధ్యక్షుడు బైడెన్‌ నామినేషన్‌లను ధృవీకరించే, తిరస్కరించే అధికారం సెనెట్‌లోని డెమోక్రాట్లకు ఉంది. 50 మంది రిపబ్లికన్లకు వ్యతిరేకంగా 50 డెమోక్రాట్ల సీట్ల లెక్కింపులో ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌ ఓటును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. టాంటెన్‌ను నిర్థారించేందుకు కనీసం ఒక రిపబ్లికన్‌ అవసరం ఉంటుంది. కాగా, తాను నామినేట్‌ చేసిన నీరా టాండన్‌ ఎన్నికపై వెనక్కు తగ్గేది లేదని బైడెన్‌ ఒక సమావేశంలో వెల్లడించడం గమనార్హం.
కాగా, నీరాటాండన్‌ నిష్ణాతురాలైన నిపుణురాలు.. ఆమె అధ్బుతమైన బడ్టెట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించగలరని వైట్‌ హౌస్‌ ప్రతినిధి జెన్‌సాకి శుక్రవారం వెల్లడించారు. తన కెరీర్‌లో .. కార్మికుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి స్థానికంగా నెలకొన్న అసమానతలను తగ్గించేందుకు రూపొందించిన విధానాలను అమలు చేయడం ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారని.. దీంతో ఆఫీస్‌ ఆఫ్‌ మెనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ (ఒబిఎం) అధ్యక్షురాలిగా నామినేట్‌ చేసామని బైడ్‌న్‌ బృందం పేర్కొంటోంది. సెనెట్‌ బడ్జెట్‌ కమిటీలో బుధవారం జరగాల్సిన విధానపరమైన ఓటింగ్‌తో వచ్చేవారం మొదటి పరీక్ష జరగనుంది.
అధ్యక్షుడి బడ్జెట్‌ రూపొందించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా అధ్యక్షుడి శాఖ కార్యదర్శుల ప్రాజెక్టులు, ఖర్చులను అంచనా వేయడానికి ఒబిఎం శక్తివంతమైన విభాగం. మరోవైపు, ఒబిఎం అధ్యక్షురాలిగా నామినేట్‌ అయిన మొదటి భారతీయ అమెరికన్‌ టాండన్‌ కావడం గమనార్హం. నవంబర్‌లో బైడెన్‌ ఆమెను నామినేట్‌ చేసినప్పటి నుండి ద్వైపాక్షిక విమర్శలకు గురవుతున్నారు. ఆమె ఎంపికపై రిపబ్లికన్ల నుండే కాకుండా బైడెన్‌ సొంత పార్టీ సభ్యులైన డెమోక్రాట్ల నుండి కూడా విమర్శలు ఎదురవుతుండటంతో రాజకీయం ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!
ఆస్ట్రేలియా వార్తల నిలిపివేత నిర్ణయంపై వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌
అమెరికాలో ప్రవాసులకు ఊరట
మయన్మార్‌ ఆందోళనల్లో గాయపడిన మహిళ మృతి
పరాగ్వే ప్రతిపక్ష నేత అలెగ్రే విడుదల
కార్పొరేట్‌ లాభార్జన విధానాల వల్లే టెక్సాస్‌ విద్యుత్‌ సంక్షోభం
జార్జియా ప్రధాని రాజీనామా
క్వాడ్‌ విదేశాంగ మంత్రులతో బ్లింకెన్‌ అన్‌లైన్‌ భేటీ
130 దేశాలకు ఒక్క డోసూ చేరలేదు
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఫ్రాన్స్‌
యాంటీ రాడికలిజం బిల్లును ఆమోదించిన ఫ్రాన్స్‌

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.