Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 25,2021

అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు

వాషింగ్టన్‌: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త, అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్న అంజలీ భరద్వాజ్‌కు అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఇంటర్నేషనల్‌ యాంటీ కరప్షన్‌ ఛాంపియన్‌షిప్‌ అవార్డు'ను ప్రకటించింది. 'సత్యానికి, పారదర్శకతకు, జవాబుదారీతనానికి కట్టుబడి ఉండి, అటు స్వదేశానికి, ఇటు ఇతర దేశాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా' నిలుస్తునందుకు ఆమెకు ఈ అవార్డును అందజేస్తున్నట్టు జో బైడెన్‌ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ అవార్డును ప్రకటిస్తూ, అంజలితో సహా 12 మంది పేర్లను ఈ అవార్డుకు పరిశీలించినట్టు తెలిపారు. వీరంతా తమ తమ దేశాలలో అవినీతి నిర్మూలనకు, పారదర్శకత్వానికి, జవాబుదారీతనానికి అవిశ్రాంతంగా పోరాటం జరుపుతున్నారని చెప్పారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మొక్కవోని పట్టుదల, ధైర్యంతో ఉద్యమంగా ముందుకు సాగారని వివరించారు. ''ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో కలిసికట్టుగా పోరాడితే తప్ప అవినీతిని నిర్మూలించలేమని జో బైడెన్‌ ప్రభుత్వం నమ్ముతోంది. అవినీతిపై పోరాడడానికి, పారదర్శకత, జవాబుదారీతనాలకు అండగా నిలవడానికి ఎంతో గుండె ధైర్యం అవసరం. వీరందరిలోనూ ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అంజలీ భరద్వాజ్‌ ముందంజలో ఉన్నారు'' అని బ్లింకెన్‌ తెలిపారు.
కాగా, దేశంలో అవినీతిపై అంజలి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. 'నేషనల్‌ కాంపైన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌'కు సహ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆమె.. స్వయంగా 2003 నుంచి 'సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌' అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
రఆమె సమాచార హక్కు, లోక్‌పాల్‌, ఆహార హక్కు వంటి ప్రజావసర అంశాలపై కూడా ఉద్యమం సాగించారు. 1973లో పుట్టిన అంజలి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో బి.ఏ చేసిన తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో ఎం.ఎస్సీ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎం.ఎస్సీ చదివారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను సమాచార హక్కు కిందకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యువ నాయకత్వానికి పగ్గాలు
అమెరికా కాల్పుల ఘటనలో నలుగురు సిక్కులు మృతి
రాకెట్‌ వేగంతో చైనా వృద్ధిరేటు
అమెరికాలో భారీ కాల్పులు
ఏడాదిలో మూడో టీకా అవసరం: ఫైజర్‌ సీఈఓ
'రెడ్‌ పెయింట్‌'తో నిరసన
ఆఫ్ఘన్‌లో యుద్ధాన్ని కొనసాగించం!
మరో ఇద్దరు భారతీయ-అమెరికన్‌లకు కీలక పదవులు
కోవిడ్‌ కాలంలో ఘోరాలు
అమెరికాలో ఆగని నిరసనలు
బైడెన్‌ బడ్జెట్‌
మానవ హక్కుల పోరాటయోధుడు రామ్సే క్లార్క్‌ కన్నుమూత
వన్య ప్రాణుల అమ్మకాలు నిలిపివేయండి : డబ్ల్యూహెచ్‌ఓ
ఆస్ట్రాజెనికాను నిలిపివేసిన డెన్మార్క్‌
కరోనా ఇప్పట్లో సమసిపోయేది కాదు : డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌
మయన్మార్‌లో 'నెత్తుటి' నిరసనలు
నల్ల జాతీయుని హత్యపై కొనసాగుతున్న ఆందోళనలు
కోవిడ్‌ సమయంలో పెరిగిన లైంగిక హింస
ఫుకుషిమా అణు వ్యర్థాలను అమెరికాకే పంపించండి
లాహోర్‌లో ఇస్లామిక్‌ ఛాందసవాద గ్రూపు నేత అరెస్టు
కరోనా ఇప్పట్లో అంతం కాదు: డబ్ల్యూహెచ్‌ఓ
సముద్రంలోకి అణువ్యర్థాలు
అమెరికాలో నల్లజాతీయునిపై కాల్పులు
బయట చెప్పావో..నీ కెరీర్‌ ముగిసిపోతుంది..
అనుమతి అక్కర్లేదు...
అలీబాబాకు భారీ జరిమానా
బంగ్లా సైనికాధికారులతో భారత ఆర్మీ చీఫ్‌ సమావేశం
ఈక్వెడార్‌ భవితవ్యాన్ని నిర్ణయించే అధ్యక్ష ఎన్నికలు నేడే
కోవిడ్‌పై దర్యాప్తునకు బ్రెజిల్‌ అధ్యక్షుడు తిరస్కృతి
వియన్నా చర్చలు జయప్రదం

తాజా వార్తలు

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

10:20 AM

అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా.. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

08:02 PM

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

07:45 PM

కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు

07:39 PM

కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం

07:30 PM

ముగిసిన ఉపఎన్నికల పోలింగ్..

07:25 PM

హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం..

07:07 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

07:02 PM

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

06:56 PM

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..

06:55 PM

ప్రభుత్వ, నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు పాఠశాలలు

06:41 PM

వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.