Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొలంబియాలో ఖాకీల వీరంగం | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Oct 14,2019

కొలంబియాలో ఖాకీల వీరంగం

- విద్యార్థులపై లాఠీలు.. టియర్‌గ్యాస్‌ ప్రయోగం
- వర్సిటీలకు నిధులు కేటాయించాలంటూ భారీ ప్రదర్శన
- పోలీసుల దాడులను ఖండించిన విద్యార్థిలోకం
బొగోటా : పాలకులకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు జరిగితే.. వాటిపై ఉక్కుపాదం మోపటం సర్వసాధారణ మైపోయింది. తాజాగా కొలంబియాలో యూనివర్సిటీల నిర్వహణ కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనపై ఖాకీలు వీరంగం సృష్టించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. లాఠీలతో విద్యార్థులపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా బాష్పవాయువులు ప్రయోగించారు. పోలీసు బలగాలు జరిపిన ఈ దాడులపై విద్యార్థిలోకం ఖండించింది.
ఏం జరిగింది..?
విద్యావ్యవస్థను నీరుగార్చేలా ప్రభుత్వాలు యత్నిస్తూనే ఉన్నాయి. దీనికి విరుద్ధంగా.. కొలంబియాలోని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా ఆ దేశ రాజధాని బొగోటా వీధుల్లోకి వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. దీనికి మద్దతుగా అధ్యాపకులు కూడా వచ్చి మద్దతు తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు, బ్యానర్లతో మహా ప్రదర్శన నిర్వహించారు. వర్సిటీల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడిందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. అనేక యూనివర్సిటీలు అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. వర్సిటీల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించాలని డిమాండ్‌ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ఐవాన్‌ డ్యూక్‌ తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. కాలీ, మెడెలిన్‌, బరాక్విల్లా నగరాల్లో తీసిన ర్యాలీలకు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ , కొలంబియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ రిప్రెజెంటేటివ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంఘాలు నేతృత్వం వహించాయి. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా పాల్గొని వర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. బొగోటా నగరంలో ఊహించని విధంగా ప్రదర్శన తరలివస్తుండంతో..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో విద్యార్థులను బాదారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులకూ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. యూనివర్సిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం 23 మిలియన్‌ డాలర్లు ( రూ.163 కోట్లు ) కేటాయించనున్నట్టు ప్రకటించింది. అయితే, విద్యార్థులు మాత్రం 86 మిలియన్‌ డాలర్లు ( రూ.609 కోట్లు ) కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వర్సిటీల నిర్వహణ కోసం నిధుల మొత్తాన్ని పెంచేంత వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన కార్యక్రమాలపై కొలంబియా విద్యా శాఖ మంత్రి మరియా విక్టోరియా ఆంగ్యూలో స్పందించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తోందని హామీ ఇచ్చారు. విద్యార్థి సంఘాలతో సమాశమై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కొలంబియాలోని ఓ వర్సిటీలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుంది. అధికారుల అవినీతిని నిరసిస్తూ గతనెలలో విద్యార్థులు ఉద్యమించారు. క్రమక్రమంగా కొలంబియాలోని అన్ని వర్సిటీల విద్యార్థులు ప్రభుత్వ తీరుపై తిరుగుబావుటా ఎగురవేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ విజయం
టర్కీ మాజీ ప్రధాని కొత్త పార్టీ షురూ
ఆస్ట్రేలియా తొలి మహిళా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రాచెల్‌ నోబెల్‌
పాక్‌లో బస్సు, ట్రక్కు ఢీ: 13 మంది మృతి
బ్రిటన్‌లో మనోళ్ల హవా
రష్యాపై ఉగ్రవాద ప్రాయోజిత ముద్ర...!
ఇరాన్‌పై సరికొత్త ఆంక్షలు..!
బ్రిటన్‌లో ఓటింగ్‌ షురూ
మయన్మార్‌లో సూకీ వ్యతిరేక నిరసనలు
పాక్‌ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
చిలీ సైనిక విమాన శకలాల గుర్తింపు!
నైజీరియాలో ఆర్మీ క్యాంపుపై మిలిటెంట్ల మెరుపుదాడి
ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ రద్దు
ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు
కమ్యూనిస్టు వ్యతిరేకత,చరిత్ర వక్రీకరణపై సమిష్టి పోరు
మూడున్నరేండ్ల కనిష్టానికి ఎంఎఫ్‌లు
అభిజీత్‌కు నోబెల్‌ అందజేత
ఆ హత్యలతో మాకు సంబంధం లేదు
ఉగ్రసంస్థల కోసం విరాళాల సేకరణ కేసులో...
ట్రంప్‌పై డెమోక్రాట్ల అభిశంసన చర్చ
సోమాలియా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు
అమెరికా సైనిక శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడి
అమెరికాలో కాల్పుల కలకలం
ఇద్దరు మాజీ ప్రధానులకు జైలుశిక్ష !
రోహింగ్యాల ఊచకోతలపై ఐసీజే ఆగ్రహం
ఫ్రాన్స్‌లో ముదిరిన పెన్షన్‌ సంస్క'రణం'
చిలీలో మిలిటరీ విమానం అదృశ్యం
ఆస్పత్రిలో దుండగుడి కాల్పులు
పిన్న వయసులో ప్రధానిగా సనా మారిన్‌

తాజా వార్తలు

12:08 PM

ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

12:04 PM

ఏపీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు: కనకమేడల

11:56 AM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

11:53 AM

సోషల్ మీడియాలో నకిలీ వార్తల పట్ల జాగ్రత్త : భారత ఆర్మీ

11:48 AM

హస్టల్‌లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

11:46 AM

2022 నాటికి నూతన పార్లమెంట్ భవనం : స్పీకర్‌ బిర్లా

11:44 AM

తెలంగాణ డెంటల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన ఈటల

11:34 AM

బాలికపై అత్యాచారం

11:33 AM

రేపు 'విద్యుత్' ఉద్యోగాలకు రాత పరీక్షలు

11:31 AM

ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

11:30 AM

ఆటో బోల్తా.. 14 మంది వృద్ధులకు గాయాలు

11:29 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

11:20 AM

21న 'కేజీఎఫ్‌2' ఫ‌స్ట్ లుక్ విడుదల

11:14 AM

దిశ శరీరంలో ఆల్కహాల్.. ఫోరెన్సిక్ నిపుణులు

11:12 AM

భార్యను నరికి చంపిన భర్త

11:11 AM

క్యాబ్‌కు వ్యతిరేకంగా ముంబైలో అస్సాం వలసదారుల నిరసన

11:01 AM

ఆటో బోల్తా : 29 మందికి గాయాలు

10:48 AM

నిరసనకారులు దేశం విడిచి వెళ్లాలని గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

10:37 AM

మంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం

10:33 AM

తిరుమలలో భక్తులు రద్దీ

10:30 AM

టెంపో వ్యాను బోల్తా.. 19మంది కూలీలకు గాయాలు

10:28 AM

శ‌క్తి క్యారెక్ట‌ర్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైంది : రమ్యకృష్ణ

10:25 AM

నేడు నిర్మల్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన

10:24 AM

తప్పుడు మందుతో ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల చిన్నారి

10:17 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

10:14 AM

కిరోసిన్ దాడి.. వాచ్ మెన్ మృతి

10:11 AM

సిమి ఉగ్రవాదిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

09:57 AM

137 కిలోల ఎర్రచందనం స్వాధీనం

09:51 AM

భారత్‌లో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని యూఎస్‌ హెచ్చరిక

09:39 AM

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నాగాలాండ్‌ బంద్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.