Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాబూల్‌లో కారు బాంబు పేలుడు | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

కాబూల్‌లో కారు బాంబు పేలుడు

- ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు
కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు విదేశీయులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ దాడి కూడా తాలిబన్ల పనేనని పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అఫ్ఘాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మసూద్‌ అందరాబీ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్‌ విమానాశ్రయానికి సమీపంలోని కెనడా సెక్యూరిటీ కంపెనీని లక్ష్యంగా చేసుకొని బుధవారం కొందరు మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఆర్మీ చెరలో ఉన్న ముగ్గురు కరుడుగట్టిన మిలిటెంట్లను విడుదల చేయనున్నట్టు అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ మంగళవారం ప్రకటించారు. ఆయన ప్రకటించిన మరుసటి రోజే ఉగ్రవాదులు మరోదాడికి పాల్పడ్డారు. మిలిటెంట్ల ఆరోగ్యం క్షిణించడాన్ని పరిగణనలోకి తీసుకొని విడుదల చేయనున్నట్టు ఘనీ ప్రకటించారు. కాగా, అఫ్ఘాన్‌లో శాంతి స్థాపన కోసం ఘనీ సర్కార్‌ గతేడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది.గతంలో తాలిబన్‌ ప్రతినిధులకు, అఫ్ఘాన్‌ అధికారులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్‌ నేతల డిమాండ్లపై అఫ్ఘాన్‌ సర్కారు స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఖతార్‌లోనూ తాలిబన్‌ ప్రతినిధులు, అఫ్ఘాన్‌ అధికారుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈచర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే మరోపక్క అమెరికా సైన్యంపై తాలిబన్లు దాడులకు పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో చర్చల నుంచి వైదొలిగినట్టు అమెరికా ప్రకటించుకుంది. దీంతో, అఫ్ఘాన్‌లో హింసాత్మక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాతావరణంలో తగ్గనున్న ప్రాణవాయువు
అత్యంత ప్రధానమైన ప్రయోగం
బ్రిటన్‌కు తుఫాను హెచ్చరిక
ఇజ్రాయిల్‌కు ఆప్తమిత్రున్ని...!
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
సముద్రాల్లో తగ్గుతున్న ఆక్సిజన్‌
ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
క్యూబాపై అమెరికా ఏకపక్ష చర్యలను ఖండిస్తున్నాం : ఫ్రాన్స్‌
అమెరికా నౌకాశ్రాయంలో కాల్పుల కలకలం
తాలిబన్లతో చర్చల పునరుద్ధరణ : అమెరికా
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు
చుక్కలంటిన ఆహార ధరలు
అమెరికా ఒత్తిళ్లకు టర్కీ డోంట్‌కేర్‌
ఏడాదిలో లక్షా 40 వేల మంది మృతి
యెమెన్‌లో అంతర్యుద్ధాన్ని సైనిక చర్యలతో పరిష్కరించలేం : హామ్‌డోక్‌
ట్రంప్‌ అభిశంసనలో కీలక మలుపు.
ఆఫ్రికాలో వరదల బీభత్సం
కెన్యా గవర్నర్‌ అరెస్ట్‌
పెన్షన్‌ చెల్లింపులో సంస్కరణలు వద్దు
అమెరికా అధ్యక్ష స్థానానికి కుబేరుడి సవాల్‌
ట్రంప్‌ అభిశంసనపై విచారణ ప్రారంభం
పోలాండ్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
అట్లాంటిక్‌ మహాసముద్రం తీరంలో పడవ బోల్తా
పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌
గోలన్‌హైట్స్‌ నుంచి సేనల ఉపసంహరణ
ఇరాన్‌లో అల్లర్లకు అమెరికా కుట్ర
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను
గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కూ సీఈవోగా సుందర్‌
అఫ్ఘాన్‌లో ఉగ్రదాడి
క్యాంప్‌ డేవిస్‌ రెసిడెన్సీలో జీ-7 సదస్సు : ట్రంప్‌

తాజా వార్తలు

03:54 PM

గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి

03:51 PM

భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్‌

03:48 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:45 PM

ఐఏఎస్ ఆఫీసర్ జీవిత నేపథ్యంలో సినిమా

03:43 PM

వర్షాల వల్ల ఉల్లి పంట నాశనం అయింది: ఏపీ మంత్రి మోపిదేవి

03:41 PM

ఇంటి వాడైన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్..

03:40 PM

కేంద్ర మంత్రుల గైర్హాజరుపై ఉప రాష్ట్రపతి ఆగ్రహం

03:38 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

03:35 PM

జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ధర్నా

03:34 PM

మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా అమ్మాయి

03:34 PM

నూర్ అహ్మద్ కుటుంబానికి విరాళం ప్రకటించిన రామ్ చరణ్

03:27 PM

భూములు కోల్పోయిన వారికి పరిహారం : రాహుల్ గాంధీ

03:26 PM

పత్తి ధరలను తగ్గించి దళారీలు కొనుగోలు చేస్తున్నారు : తమ్మినేని

03:22 PM

ఇళ్ల దగ్గరికే కిలో రూ.25 చొప్పున ఎందుకు సరఫరా చేయట్లేదు: పవన్

03:16 PM

విదేశాలకు వెళ్లేందుకు రాబర్ట్ వాద్రాకు కోర్టు అనుమతి

03:09 PM

34 ఏళ్ల‌కే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు

03:06 PM

యాంకర్ రవి కారుకు ప్రమాదం..

02:57 PM

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఈనెల 12కు వాయిదా

02:51 PM

డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

02:38 PM

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు 'చంపేస్తాడు' వీడియో సాంగ్‌

02:32 PM

దిశ హత్యకు కారణం విచ్చలవిడి మద్యం అమ్మకాలే : రజని

02:26 PM

మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది

02:22 PM

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

02:18 PM

హెరిటేజ్‌ ప్రెష్‌కు,హెరిటేజ్‌ ఫుడ్స్‌కు తేడా తెలియదా?: చంద్రబాబు

02:10 PM

నిహారిక, చిన్నారుల ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

02:05 PM

బీఎస్‌-6 యమహా కొత్త బైక్‌ లాంచ్‌..

01:58 PM

ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలకు ఇబ్బందులు: రమణ

01:58 PM

మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు : వృద్ద దంపతులు

01:57 PM

హిట్లర్‌గా మారిన అమిత్‌ షా : ఓవైసీ

01:50 PM

మెట్రో స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.