Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
540 కోట్ల నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్‌ వేటు | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 15,2019

540 కోట్ల నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్‌ వేటు

న్యూయార్క్‌: అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌ బుక్‌ మరో ముందగుడు వేసింది. ఈ మేరకు ఏడాదిలో దాదాపు 540 కోట్ల నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు పేర్కొంది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను కూడా తిప్పికొట్టేలా సాప్ట్‌వేర్‌ను మెరుగు పర్చుకున్నట్టు 'పారదర్శక నివేదిక' స్పష్టం చేసింది. వినియోగదారులను మభ్య పెట్టే ఖాతాలను అరికట్టడం సహా రాజకీయ, సామాజిక అజెండాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని అరికట్టడానికి ఫేస్‌ బుక్‌పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. 'నకిలీ ఖాతాలను నిలువరించడంలో ప్రగతి సాధించినందుకు సంతృప్తిగా ఉందనీ, ఇంకా సాంకేతిక పరిజాన్ఞం అభివృధ్ది సాధించాలని తెలిపింది. ఫేస్‌బుక్‌లో కచ్చితత్వాన్ని మరింత పెంపొందించడం, సంఘ వ్యతిరేకంగా సమాచార వ్యాప్తి చేస్తున్న ఖాతాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్‌ బుక్‌ వెల్లడించింది.
భారీగా ప్రభుత్వాల అభ్యర్థనలు
వినియోగదారుల సమాచారం కోరుతూ అమెరికా ప్రభుత్వం పంపిన అభ్యర్థనలు కూడా పెరిగినట్టు నివేదికలో స్పష్టమైంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో వివిధ దేశాల నుంచి 1,28,617 అభ్యర్థనలు అందినట్ల్టు వెల్లడించింది. 'ప్రభుత్వం నుంచి వచ్చే అభ్యర్థనలు న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయో లేదో అనేది ఖాతా సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటాం. ఏ దేశ ప్రభుత్వం అభ్యర్థించినా జరిగేది ఇదే' అని ఫేస్‌ బుక్‌ న్యాయ సలహాదారుడు క్రిస్‌ సోండర్‌ బై పేర్కొన్నారు. ఖాతాదారుల సమాచారం కోరుతూ వచ్చిన అభ్యర్థనల్లో అమెరికా(50,741) నుంచే అధికంగా ఉన్నాయి. తరువాత స్థానంలో భారత్‌, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లు ఉన్నట్టు నివేదిక తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెండు కీలక పరిణామాలతో..
గ్రీన్‌ల్యాండ్‌ తీరంలో కరుగుతున్న మంచు
అభిశంసన తీర్మానం సరికాదు: ట్రంప్‌
దక్షిణాఫ్రికాలో మోటార్‌ కార్మికుల నిరసన
'బోరిస్‌ మాకు ప్రధాని కాదు'
రష్యాలో భారీ అగ్నిప్రమాదం
బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ విజయం
టర్కీ మాజీ ప్రధాని కొత్త పార్టీ షురూ
ఆస్ట్రేలియా తొలి మహిళా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రాచెల్‌ నోబెల్‌
పాక్‌లో బస్సు, ట్రక్కు ఢీ: 13 మంది మృతి
బ్రిటన్‌లో మనోళ్ల హవా
రష్యాపై ఉగ్రవాద ప్రాయోజిత ముద్ర...!
ఇరాన్‌పై సరికొత్త ఆంక్షలు..!
బ్రిటన్‌లో ఓటింగ్‌ షురూ
మయన్మార్‌లో సూకీ వ్యతిరేక నిరసనలు
పాక్‌ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
చిలీ సైనిక విమాన శకలాల గుర్తింపు!
నైజీరియాలో ఆర్మీ క్యాంపుపై మిలిటెంట్ల మెరుపుదాడి
ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ రద్దు
ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు
కమ్యూనిస్టు వ్యతిరేకత,చరిత్ర వక్రీకరణపై సమిష్టి పోరు
మూడున్నరేండ్ల కనిష్టానికి ఎంఎఫ్‌లు
అభిజీత్‌కు నోబెల్‌ అందజేత
ఆ హత్యలతో మాకు సంబంధం లేదు
ఉగ్రసంస్థల కోసం విరాళాల సేకరణ కేసులో...
ట్రంప్‌పై డెమోక్రాట్ల అభిశంసన చర్చ
సోమాలియా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు
అమెరికా సైనిక శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడి
అమెరికాలో కాల్పుల కలకలం

తాజా వార్తలు

11:14 AM

మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

11:10 AM

డిగ్రీ విద్యార్థిని సూసైడ్

11:00 AM

ఫాతిమా లతీఫ్ సూసైడ్ కేసు.. సీబీఐకి అప్పగింత

10:54 AM

బాపట్లలో మూడు చేతులతో జన్మించిన వింత శిశువు

10:46 AM

హైదరాబాద్‌కు వచ్చేవారం ‘దిశ’ త్రిసభ్య కమిషన్ రాక

10:41 AM

సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

10:26 AM

గౌహతిలో తాత్కాలికంగా కర్ఫ్యూ ఎత్తివేత

10:24 AM

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి

10:23 AM

గొల్లపూడి నుంచి ఎంతో నేర్చుకున్నా : బాలసుబ్రమణ్యం

10:21 AM

నిర్భయ దోషులను మహిళే ఉరి తీయాలి : షూటర్ వర్తిక సింగ్

09:29 AM

యాక్సిడెంట్ చేసి పారిపోయిన మాజీ మంత్రి కుమారుడు

09:22 AM

కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం జగన్ విందు

09:19 AM

డిసెంబ‌ర్ 16న రజనీకాంత్‌ 'దర్భార్‌' ట్రైలర్‌

09:10 AM

తిరుమలలో భక్తుల రద్దీ

09:00 AM

అశోక్‌చక్రవర్తికి పాలస్తీనా శాంతి బహుమతి

08:45 AM

నెక్లస్‌రోడ్డులో విద్యుత్ అవగాహన నడక

08:44 AM

పోయిన లగేజీని డయల్ 100 తెప్పించింది

08:38 AM

కారుతో ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

08:34 AM

వ్యాపారి బంపర్‌ ఆఫర్‌ .. బట్టలు కొంటే కిలో ఉల్లి ఉచితం

07:43 AM

దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా బౌచర్‌

07:19 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైడ్రో-2019 సదస్సు

07:18 AM

మెట్రోలో పొడిగించిన వేళల కొనసాగింపు

07:08 AM

ఏపీలో పర్యటించిన సీపీ సజ్జనార్..

06:56 AM

సానియా చెల్లెలి పెళ్ళిలో డ్యాన్స్ వేసిన రామ్ చ‌ర‌ణ్‌

06:53 AM

సింగరేణి కార్మికుడిగా వరల్డ్ ఫేమస్ లవర్

06:49 AM

ఇప్పటికీ అందని కోడెల పోస్టుమార్టం రిపోర్ట్

06:47 AM

దిశ నిందితుడి బైక్‌ షాద్‌నగర్‌కు తరలింపు...!

06:44 AM

నేడు భారత్‌ - వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌

06:34 AM

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

06:31 AM

ఐడీఆర్‌సీ అవార్డుకు ఎంపికైన హెచ్‌సీయూ ప్రొఫెసర్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.