Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చైనా 'మార్స్‌ ల్యాండర్‌' పరీక్ష విజయవంతం | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 15,2019

చైనా 'మార్స్‌ ల్యాండర్‌' పరీక్ష విజయవంతం

- 2020లో మానవరహిత మిషన్‌ ప్రయోగం
బీజింగ్‌: వచ్చే ఏడాది అంగారక గ్రహాం పైకి అన్వేషణ కోసం చైనా మానవరహిత ''మార్స్‌ మిషన్‌ 2020'' కి స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం మార్స్‌ ల్యాండర్‌ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. బీజింగ్‌కు వాయువ్యంగా ఉన్న ఉత్తర హెబీ ప్రావిన్స్‌ ఈ పరీక్షకు వేదికైంది. ఈ సందర్భంగా చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ జాంగ్‌ కెజియాన్‌ మీడియాతో మాట్లాడారు. మార్స్‌ ల్యాండర్‌ పరీక్ష విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష ''మార్స్‌ మిషన్‌' ముందడుగుగా అభివర్ణించారు. ఈ మిషన్‌ అంతరిక్షంలో ప్రయాణించడానికి ఏడు నెలలు పడుతుండగా, మార్స్‌పై ల్యాండింగ్‌కు ఏడు నిమిషాలు పడుతుందని తెలిపారు. ఈ మిషన్‌ లాంచింగ్‌కు శక్తిమంతమైన లాంగ్‌ మార్చి 5 రాకెట్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అలాగే రాకెట్‌ చాంగ్‌ -5 ప్రోబ్‌ ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్ర శిలల నమూనాలను తిరిగి తీసుకరా నున్నదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పెన్షన్‌ చెల్లింపులో సంస్కరణలు వద్దు
అమెరికా అధ్యక్ష స్థానానికి కుబేరుడి సవాల్‌
ట్రంప్‌ అభిశంసనపై విచారణ ప్రారంభం
పోలాండ్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
అట్లాంటిక్‌ మహాసముద్రం తీరంలో పడవ బోల్తా
పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌
గోలన్‌హైట్స్‌ నుంచి సేనల ఉపసంహరణ
ఇరాన్‌లో అల్లర్లకు అమెరికా కుట్ర
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను
గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కూ సీఈవోగా సుందర్‌
అఫ్ఘాన్‌లో ఉగ్రదాడి
క్యాంప్‌ డేవిస్‌ రెసిడెన్సీలో జీ-7 సదస్సు : ట్రంప్‌
అమెరికా బెదిరింపులకు భయపడం
నాటో సదస్సులో భగ్గుమన్న విభేదాలు
ఆస్పత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌
అస్థిరతకు అమెరికా ఆజ్యం
డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం
ఫిలిప్పీన్స్‌లో 'కమ్మూరి' తుఫాను బీభత్సం
ఇరాన్‌లో ఎంపీ అభ్యర్థుల నామినేషన్‌ ప్రారంభం
పాక్‌ మాజీ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!
కనుచూపుమేరలో 'అడ్డుకోలేని ముప్పు'...!
ట్రంప్‌ అభిశంసన విచారణకు వైట్‌హౌస్‌ దూరం
కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి హత్య కేసులో...
బాణాసంచా పేల్చిన ప్రవాస భారతీయుడి అరెస్ట్‌
బ్రెజిల్‌లో తొక్కిసలాట : 9మంది మృతి
ట్యునీషియాలో లోయలో పడిన బస్సు
టెక్సాస్‌లో కూలిన విమానం
ఇజ్రాయిల్‌లో నిరసనలు
మెక్సికోలో డ్రగ్స్‌ మాఫియా బీభత్సం
అమెరికాలో విమాన ప్రమాదం: 9 మంది మృతి

తాజా వార్తలు

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.