Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చిలీలో మిలిటరీ విమానం అదృశ్యం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

చిలీలో మిలిటరీ విమానం అదృశ్యం

శాంటియాగో: చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది. అంటార్కిటికా ప్రాంతం నుంచి వెళ్తున్న ఈ విమానం నుంచి ఎటువంటి సిగల్‌ రాకపోవటంతో అదృశ్యం అయిందని ఎయిర్‌పోర్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరా స్పందించారు. 'రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి' అని ఆదేశించారు. కాగా సీ-130 విమానం సోమవారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3వేల కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్‌పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్‌ నగరం దగ్గర విమనానం సిగల్‌ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్‌ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్‌కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు

తాజా వార్తలు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

05:52 PM

క్షుద్రపూజలకు కన్నకూతుర్లనే బలిచేసారు : నాగేశ్వ‌ర్ విశ్లే‌ష‌ణ‌

05:43 PM

ఏప్రిల్ చివర్లో బిగ్‌బాస్-5.. కంటెస్టెంట్లుగా యాంకర్, హైపర్..!

05:37 PM

కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు

05:30 PM

ఆడ పిల్లలకు చదువు అత్యంత ఆవశ్యకం : సత్యవతి రాథోడ్

05:22 PM

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

05:12 PM

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును గౌరవించాలి : రాష్ట్ర్రపతి

04:33 PM

పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు..

04:32 PM

భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.