Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐఎంఎఫ్‌ రుణాన్ని చెల్లించం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

ఐఎంఎఫ్‌ రుణాన్ని చెల్లించం

- అర్జెంటీనాలో భారీ ప్రదర్శనలు
బ్యూనస్‌ఎయిర్స్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) విధానాలను వ్యతిరేకిస్తూ సామాజికోద్యమ సంస్థలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు బ్యూనస్‌ ఎయిర్స్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. 'రుణ బకాయిల చెల్లింపు' ఒప్పందాన్ని రద్దుచేయాలన్న నినాదంతో ఈ ప్రదర్శన జరిగింది. గత మార్షియో మాక్రీ సర్కారు ఐఎంఎఫ్‌ నుంచి తీసుకున్న రుణాన్ని రద్దు చేయాలని, లాటిన్‌ అమెరికా దేశాలను ఐఎంఎఫ్‌ వదిలి వెళ్లాలని డిమాండ్‌ చేస్తూ వారు ఈ ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌ నుంచి తీసుకున్న రుణం పూర్తిగా చట్ట విరుద్ధమైనదనీ, ప్రజల జీవన ప్రమాణాలను పణంగా పెట్టి ఈ రుణాన్ని చెల్లించేందుకు తాము అంగీకరించబోమని ఈ సంస్థలు స్పష్టం చేశాయి. నగరంలోని డౌన్‌టౌన్‌ కార్యాలయానికి చేరుకున్న ఐఎంఎఫ్‌ ప్రతినిధి వర్గానికి వారు తమ నిరసనను తెలియచేస్తూ వినతిపత్రాన్ని అందచేశారు. తమకు బాకీ పడిన 4,400 కోట్ల డాలర్ల బకాయిల చెల్లింపుపై చర్చించేందుకు ఐఎంఎఫ్‌ ప్రతినిధి వర్గం బ్యూనస్‌ ఎయిర్స్‌కు చేరుకున్నది. గత మాక్రీ సర్కారు చేసిన ఈ రుణం ప్రస్తుత అల్బర్టో ఫెర్నాండెజ్‌ సర్కారుకు పెను సవాలుగా మారుతోంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వీలుగా తమ దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఐఎంఎఫ్‌నకు స్పష్టం చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు
ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే..
ఓవైపు ముందంజ..మరోవైపు వివక్ష
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం
చైనాలో వేగంగా పురోగతి
2020లో రికార్డు ఉష్ణోగ్రత
కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
ఈ విశ్వం 1,400 కోట్ల ఏండ్ల నాటిది!
ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ !
కూలిన విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే..
ట్రంప్‌ రాకుంటే మంచిదే : బైడెన్‌
బైడెన్‌ బృందంలో వనితా గుప్తాకు చోటు
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
హింసోన్మాదం
ఒక్కటి కాదు.. నాలుగు స్ట్రెయిన్లు
ముంబయి దాడుల కీలక సూత్రధారి లఖ్వీ అరెస్ట్‌

తాజా వార్తలు

08:33 AM

ఘోరం రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

08:06 AM

మంచు మనోజ్ స్నేహితుడు కన్నుమూత

07:51 AM

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

07:46 AM

హైవేపై బోల్తాపడ్డ లారీ

07:26 AM

నేడు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

07:22 AM

రాష్ట్రవ్యా‌ప్తంగా జిల్లా ట్రైబ్యునళ్లు సేవ‌లు ప్రారంభం

07:19 AM

కందుల కొనుగోలుకు రంగం సిద్ధం

07:14 AM

ఆగి ఉన్న లారీలో మంటలు డ్రైవర్ సజీవ దాహనం

07:09 AM

నేడు ఖమ్మం జిల్లా నేతలతో భేటీకానున్న కేటీఆర్

07:05 AM

వ్యా‌క్సి‌నేష‌న్‌..తెలంగాణ‌ను అభినందించిన కేంద్రం

07:01 AM

స్టార్ ఫుట్​బాలర్‌పై రెండు మ్యా‌చ్‌ల నిషేధం

06:47 AM

ప్రేమించి పెళ్లిచేసుకొని..రెండు కత్తులతో దారుణంగా..!

06:35 AM

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఆత్మహత్య

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.