Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

-అంతర్జాతీయ సమాజానికి నోబెల్‌ గ్రహీతలు, ప్రముఖుల విన్నపం
ఢాకా : కరోనా సంక్షోభం నేపథ్యంలో నిస్సహాయ ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని 18 మంది నోబెల్‌ బహుమతుల గ్రహీతలతో సహా వంద మంది ప్రముఖలు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ సమాజం కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వస్తువుగా పరిగణించి ఉచితంగా అందించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఈ ప్రకటనపై నోబెల్‌ గ్రహీతలు, ఇతర ప్రముఖులు సంతకాలు చేసినట్లు ఢాకా కేంద్రంగా ఉన్న యూనస్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు. పలుదేశాల మాజీ అధ్యక్షులు, రాజకీయ నాయకులు, ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు ఈ చొరవ తీసుకున్న వారిలో ఉన్నారు.
ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారి జాబితాలో రష్యా మాజీ అధ్యక్షుడు మైఖైల్‌ గోర్బచేవ్‌, మలాలా యూసఫ్‌జారు, హాలీవుడ్‌ నటుడు జార్జి క్లూనీ, ధామస్‌ బాచ్‌, అండ్రియా బోసెల్లి, కైలాస్‌ సతార్ధి, దక్షిణాఫ్రికాకు చెందిన మత బోధకుడు ఆర్చ్‌ బిషప్‌ దెస్మండ్‌ టూటు, తదితరులు ఉన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏకం కావాల్సిందిగా ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కార్పొరేషన్లు, మీడియా సంస్థలకు వారు పిలుపునిచ్చారు. ఎటువంటి వివక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అందరూ సంయుక్త బాధ్యత తీసుకోవాలని వారు కోరారు.
ఈ కరోనా వైరస్‌ మహమ్మారి అన్ని దేశాల ఆరోగ్య వ్యవస్థలో ఉన్న బలాలను, బలహీనతలను బహిర్గతం చేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య సదుపాయాలను అందించడంలోని అవరోధాలను, అసమానతలను ఇది తేటతెల్లం చేసిందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంతవరకూ విజయవంతం కాగలదనేది, అది ఎంత మేరకు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయంపై అధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హెచ్‌4 వీసాలపై ఊరట
వ్యాక్సిన్‌ ను దాచుకోవద్దు....
నంబర్లను అమ్మేశారు !..
వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న హారిస్‌
భారత్‌ లోనే కాదు విదేశాల్లోనూ...
అమెరికాలో మళ్లీ ఆంక్షలు
ముదిరిన రాజకీయ సంక్షోభం
భారత్‌, పాక్‌ సరిహద్దులకు వెళ్ళొద్దు
మండలిలో సంస్కరణలు అవశ్యం : భారత్‌
త్వరలో భారత్‌లో పర్యటిస్తా.. : బోరిస్‌ జాన్సన్‌
జాతీయ దినోత్సవాన్ని మార్చాలి
భారత్‌తో సహా నాలుగుదేశాలపై ప్రయాణ ఆంక్షలు తొలగించిన రష్యా
సోషలిజం పరిరక్షణకు పునరంకితం
కరోనా కొత్త ముప్పుతో సరిహద్దుల మూత
పోర్చుగల్‌ అధ్యక్షుడిగా మార్సెలో తిరిగి ఎన్నిక
మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు

తాజా వార్తలు

06:05 PM

అనసూయ 'థ్యాంక్యూ బ్రదర్‌' ట్రైలర్

05:43 PM

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.