Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌పై ఉగ్రదాడి | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌పై ఉగ్రదాడి

-9మంది మృతి
ఇస్లామాబాద్‌ : కరాచీ నగరంలోని పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌(పీఎస్‌ఎక్స్‌) భవనంపై సోమవారం ఉదయం ఉగ్ర వాదులు దాడికి దిగారు. ఈఘటనలో మొత్తం 9మంది మృతిచెందినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో నలుగురు భద్రతాసిబ్బందికాగా, ఒక ఎస్సై ఉన్నట్టు సమాచారం. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల దగ్గర్నుంచి ఏ.కే.47 తుపాకులు, పెద్దమొత్తంలో గ్రెనెడ్లు లభ్యమయ్యా యని, దీనిని బట్టి వారు భవనాన్ని చిన్నాభిన్నం చేసి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరపడానికి వ్యూహం పన్నినట్టు తెలుస్తున్నదని భద్రతా బలగాల ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో భవనంలోపల పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తున్నది.
దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సిబ్బందిని ఖాళీ చేయించారు. ఓ కారులో వచ్చిన నలుగురు దుండగుల పార్కింగ్‌ ఏరియా నుంచి లోపలికి ప్రవేశించినట్టు పీఎస్‌ ఎక్స్‌ డైరెక్టర్‌ అబిద్‌ అలీ హబీబ్‌ తెలిపారు. తొలుత భవన ప్రధాన ద్వారా వద్ద గ్రెనెడ్‌ విసిరినట్టు వెల్లడించారు. అనంతరం లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డట్టు పేర్కొన్నారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేటు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానం తో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి.
దాడి మేమే చేశాం : బలోచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ
స్టాక్‌ మార్కెట్‌పై జరిగిన ఉగ్రదాడి తమ పనే అంటూ బలోచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)తెలిపింది. బీఎల్‌ఏకు చెందిన ఆత్మాహుతి దళం 'మాజిద్‌బ్రిగేడ్‌' ఈదాడిలో పాల్గొన్నట్టు ప్రకటించింది. మృతి చెం దిన ఉగ్రవాదులను తస్లీమ్‌బలోచ్‌, షెV్‌ాజాద్‌ బలోచ్‌, సల్మాన్‌హమ్మల్‌, సిరాజ్‌ కుంగూర్‌గా గుర్తించారు. ఈదాడిపై పాక్‌ సైన్యం స్పందిస్తూ, విదేశీఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు

తాజా వార్తలు

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

09:14 AM

వనస్థలిపురంలో వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి

09:13 AM

కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

07:40 AM

విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు

07:33 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

07:29 AM

మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం

07:20 AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

07:19 AM

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

07:07 AM

భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు

06:58 AM

కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

06:33 AM

సైనికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి: ముగ్గురు మృతి

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.