హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తెలంగాణలో మందు బాబులు రికార్డు సృష్టించారు. 2021 డిసెంబర్ 31న ఒక్కరోజులో రూ.172 కోట్లు విలువైన 1.76 లక్షల కేసులు లిక్కర్, 1.66 లక్షల కేసులు బీరు అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా రూ.42.26 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా వరంగల్ లో రూ 24.78 కోట్లు, హైదరాబాద్ లో 23.13 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm