హైదరాబాద్ :ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాలు, ఆస్పత్రుల్లో మెరుగపరచాల్సిన మౌలిక వసతులపై చర్చించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm