హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. ఆస్పత్రిలో ఏకంగా 120 మంది డాక్టర్లకు కరోనా సోకింది. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు. మరికొందరు సిబ్బందికి చెందిన కోవిడ్ రిపోర్టులు రావాల్సి ఉంది. దాంతో సిబ్బందిలో తీవ్ర ఆందోళన మొదలైంది.
Mon Jan 19, 2015 06:51 pm