హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm