హైదరాబాద్ : పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్‌పై కేసు నమోదైంది. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ.. డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పీవీపీ అనుచరుడు బాలాజీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm