ఢిల్లీ: ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు నిరసనగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉపవాస దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఉపవాస దీక్ష కొనసాగనుంది. ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm