హైదరాబాద్: ఓయో లాడ్జ్‌లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఓయో లాడ్జ్‌ల వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాటి నిర్వహణ తీరు బాగోలేదన్నారు. ఎవరికి రూం ఇస్తున్నారో, ఎవరు రూంలలో ఉంటున్నారో సరిగ్గా చెక్ చేయట్లేదన్నారు. ఆన్లైన్ బుకింగ్‌లపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందన్నారు. ఓయో లాడ్జ్‌లలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండట్లేదన్నారు. ఒయో రూమ్స్ , లాడ్జ్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm