ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద భారీ పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. అలాగే ఈ 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm