హైదరాబాద్ : బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షన్‌ను గురువారం ఒడిశా తీరంలో బాలాసోర్‌లో పరీక్ష విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్‌లను నిరంతరం పరీక్షిస్తోంది. అంతకుముందు, జనవరి 11న, ఆధునీకరించిన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
Mon Jan 19, 2015 06:51 pm