హైదరాబాద్ : తెలుగు సినీ నటుడు రవితేజ తల్లిపై కేసు నమోదయింది. తూర్పు గోదావరి జగ్గంపేట మండలంలోని రామవరంలో పుష్కర కాలువను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సినీ నటుడు రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి, మర్రిపాకకు చెందిన సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెం.108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm