కృష్ణా: జిల్లాలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతోన్నాయి. ఇంట్లో డీజిల్, పెట్రోల్ నిల్వ ఉండడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్నారు. అయితే జరిగిన నష్టంపై వివరాలు అందవలసి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm