ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుపై ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. లేఖను జంగారెడ్డిగూడెం ఎస్సై సాగర్ బాబు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm