హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రస్తుతం కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నటులకు, నటీమణులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, కరోనాను సీరియస్ గా తీసుకోండి అని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm