ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రిమ్స్ లో మరో 14 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఏడుగురు వైద్య విద్యార్థులకు, నలుగురు హౌజ్ సర్జన్లకు, ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటీవ్ గా తేలింది. రిమ్స్ లో ఇప్పటివరకు మొత్తం 94 మందికి కరోనా సోకింది.
Mon Jan 19, 2015 06:51 pm