హైదరాబాద్ : జీవో 317 వల్ల తలెత్తిన సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ తమతో చర్చించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది. యూయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ జూమ్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ బాధిత టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ దశలవారీగా పోరాటాలు చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm