హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డి. శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరడం వాయిదా పడింది. కోవిడ్ పరిస్థితులు, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్ ఠాగూర్ అనారోగ్యం వల్ల డీఎస్ చేరిక వాయిదా వాయిదా పడినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm