హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 45 ఏండ్ల క్రితం నాటి తన ఫోటో అంటూ ఒక ఫోటో పెట్టి మళ్లీ ఇప్పుడు.. అంటూ ప్రస్తుత తన ఫోటోను పెట్టారు.