హైదరాబాద్ : ఈ నెల 27 న భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... టాటాల చేతుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 20 వరకు ఎయిరిండియా ముగింపు బ్యాలెన్స్ షీట్ ను సోమవారం అందించారు. దీనిపై సమీక్షించుకునేందుకు ఎయిరిండియాకు మూడు రోజుల సమయముంటుంది. ఏమైనా మార్పులకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను అందించే అవకాశం టాటా గ్రూపునకు ఈ మూడు రోజులు ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm