హైదరాబాద్ : ఈ గణతంత్య్ర దినోత్సవ వేళ మీ అభిమాన షాపింగ్ కేంద్రం– ఇనార్బిట్ మాల్ , హైదరాబాద్‌లోని స్టోర్‌లలో లభించే విలువైన ఆఫర్లును కనుగొనండి. ఆహార, ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రియులకు ఆకర్షణీయమైన మాల్‌గా వెలుగొందుతున్న ఈ మాల్ , అందుబాటులోని అనేక ఆఫర్‌లతో వేడుకలను మరింత ఉత్తేజపరిచింది. కొనుగోలుదారులు పలు రాయితీలు మరియు ఆఫర్లను లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, బిగ్‌బజార్, పాంటాలూన్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, రిలయన్స్ డిజిటల్, స్కెచర్స్ మరియు పూమా వంటి బ్రాండ్లపై పొందవచ్చు. భారతీయ స్ఫూర్తిని వేడుక చేస్తూ మువ్వన్నెల అలంకరణను షాపర్లు అభినందించవచ్చు. మాల్ యొక్క ప్రవేశద్వారం వద్ద ప్రకాశవంతం చేసే థీమ్ లైటింగ్ నుంచి అట్రియం హ్యాంగింగ్‌ల వరకూ, ఈ డెకార్ గణతంత్య్ర దినోత్సవ సేల్ ఆఫర్‌లకు జోడిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm