హైదరాబాద్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మిర్జా జోడి క్వార్టర్స్ ఫైనల్లో తమ ప్రయాణాన్ని ముగించారు. మంగళవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో సానియా, రాజీవ్ రామ్ జోడి.. 4-6, 6-7 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన జేమీ ఫౌరిల్స్-జేసన్ కుబ్లర్ జోడి చేతిలో ఓటమి పాలయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm