హైదరాబాద్: ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎంపీ అరవింద్ పై దాడి చేసింది పసుపు రైతులు అని, బండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డ్ తెస్తానని గెలిసిండన్నారు. రైతుల పసుపు పంట చేతికి వచ్చిందన్నారు. రైతుల ఉగ్రరూపం బయట పడుతోందని చెప్పారు. చేసింది పాపం ఆయన చేసిన తప్పుకు అనుభవించాల్సిందేనని చెప్పారు. పోలీసులు ఉదయం నుంచి ఎంపీకి రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm