ముంబై : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ తాజాగా భారత్‌లో ప్రవేశించింది. బుధవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ వేరియంట్ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ ఎక్స్ఈ ప్రవేశించిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కొత్త వేరియంట్‌పై అధ్యయనం జరుగుతోందన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. బ్రిటన్‌లో జనవరి 19న ఈ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm