హైదరాబాద్ : గత నెల 29 నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 18న మంత్రులు, కలెక్టర్లతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పై ఆయన సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాగే త్వరలో రాజ్యసభ అభ్యర్థులను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm