అమరావతి : ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని .. ఏం జరగబోతోందో మీరే చూస్తారని అన్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని చెప్పేశారు. అయితే మళ్లీ ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదనడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm