హైదరాబాద్: పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష నిర్వహించింది. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌పై 6 వర్సిటీల వీసీలతో చర్చించారు. అకాడమిక్ క్రెడిట్స్, దోస్త్ బకెట్ సిస్టంపై వీసీలతో చర్చించామని లింబాద్రి వెల్లడించారు. జీరో అడ్మిషన్లు ఉన్న కోర్సులు, కాలేజీలు రద్దు చేశామన్నారు. కళాశాలలు, వర్సిటీలకు న్యాక్ అక్రిడేషన్ ఇచ్చేందుకు ప్రణాళిక ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm