న్యూఢిల్లీ: పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఈ నెల 23-28 మధ్య జరగనున్న మహిళల టీ20 చాలెంజ్ కోసం బీసీసీఐ నేడు జట్లను ప్రకటించింది. మొత్తం మూడు జట్లు.. సూపర్ నోవాస్, ట్రయల్‌బ్లేజర్స్ వెలాసిటీ జట్లు పోటీ పడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఈ జట్లకు సారథ్యం వహించనున్నారు. ఈ జట్లలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు 12 మంది క్రికెటర్లు కూడా పాలుపంచుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm