హైదరాబాద్ : హైదారబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. వివరాల్లోకెళ్తే. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆ స్పాపై దాడి చేశారు. నిర్వాహకులతో సహా 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm