హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. అయితే ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ను నియమించారు.
Mon Jan 19, 2015 06:51 pm