హైదరాబాద్: విద్యావంతులు తన పార్టీలో చేరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు. 2012లోనే ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్ వచ్చినా తిరస్కరించానని ఆయన చెప్పారు. అమిత్‌షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానన్నారని తెలిపారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని ప్రశ్నించారు. మందకృష్ణ తనతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తానని కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm