హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రముఖ తమిళ నటుడు విజయ్ బుధవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ను సీఎం శాలువాతో సన్మానించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి