పూణె : మహారాష్ర్టలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను ఇద్దరు స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అంతేకాకుండా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు తాను అక్కడే నిలబడి చూస్తానని వేధింపులకు గురి చేశాడు. దాంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్తతో పాటు అతడి ఇద్దరు సహచరులపై భారతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm