హైదరాబాద్ : దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, నటుడు ఆది పినిశెట్టి, నటి నిక్కీ గల్రానిలు బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో హీరోలు నాని, సందీప్ కిషన్ లు హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm