హైదారబాద్ : హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలికపై మూడు రోజుల క్రితం వరుసకు సోదరుడు అయ్యే యువకుడు లైంగికదాడి చేశాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm