హైదరాబాద్: ఈ నెల 21 నుంచి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ఉంటుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. క్యాడర్ చాలా ఇబ్బందుల్లో ఉందన్నారు. క్యాడర్‌ను డిస్ట్రబ్ చేసి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు మొత్తం కరప్షన్‌గా మారిపోయాయని చెప్పారు. ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. తనకు వచ్చే ఎన్నికలే చివరివి కావచ్చన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm