హైదరాబాద్: హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్.. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించి బంగారు పతకం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాండ్ జుటమాస్‌తో జరిగిన ఫైనల్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జరీన్.. ఫ్లైవెయిట్ చాంపియన్‌గా అవతరించింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో తలపడిన నిఖత్ జరీన్ చరిత్రాత్మక విజయం సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm