ముంబై: ఈసారి ఐపీఎల్ ఫైనల్‌ను గ్రాండ్‌గా జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఈనెల 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించే ఫైనల్ రాత్రి 7.30కు గాకుండా 8 గంటలకు మొదలవుతుందని గురువారం ప్రకటించింది. 40 నిమిషాల ముగింపుత్సోవం కారణంగా ఈ మార్పు చేసినట్టు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm