సిద్దిపేట: కొండపోచమ్మ జలాశయంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈతకు జలాశయంలో దిగిన ఇద్దరు యువకులు హైదరాబాద్ కి చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28) గుర్తించారు. గల్లంతైన యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm